హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గణేశ్ నిమజ్జనాలకు కాలువల్లో నీళ్లు వదలాలి'

SRCL: గణేశ్ నిమజ్జనాలకు ఎస్సారెస్పీ కాలువలు, చెరువుల్లో నీరు లేకపోవడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం రాత్రి సిరిసిల్లలో విలేకరులతో మాట్లాడుతూ.. కాలువలకు తక్షణమే నీటిని విడుదల చేయాలని, ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. నీటిని విడుదల చేయకపోతే విగ్రహాలను రోడ్లపై ఉంచాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు.