కృష్ణా: మచిలీపట్నం (M) చిలకలపూడిలో లేడీ యాంపిల్ హై స్కూల్ శనివారం నిర్వహించిన క్లస్టర్ సమావేశాలకు డీఈవో సుబ్బారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలల్లో విద్యార్థుల హాజరు పెంచడంతోపాటు, పదవ తరగతి విద్యార్థుల ఉత్తమ ఫలితాల కోసం ప్రత్యేక కార్యచరణ రూపొందించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఉత్తమ ఫలితాల కోసం కార్యాచరణ రూపొందించాలి'


