హైదరాబాద్: 28°C
తెలంగాణ

మల్లారెడ్డి మరణం తీరని లోటు: CPM

SRD: CPM పార్టీ సీనియర్ నేత,అ ఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షులు మల్లారెడ్డి మరణం రైతాంగ ఉద్యమాలకు తీరని లోటని CPM రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు అన్నారు. నేడు సంగారెడ్డి సుందరయ్య భవన్‌లో మల్లారెడ్డి సంస్మరణ సభ జరిగింది. ఉమ్మడి ఏపీలో రైతు సంఘం నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని, వ్యవసాయ, నీటి పారుదల రంగంలో అనుభవజ్ఞులని కొనియాడారు.