KMR: గణేశ్ నిమజ్జనం సందర్భంగా డీజేకు అనుమతి లేకపోవడంతో నిర్వాహకుడికి చెల్లించిన రూ.60 వేల అడ్వాన్స్‌ను మాచారెడ్డి పోలీసులు తిరిగి ఇప్పించారు. అక్కాపూర్కు చెందిన ఆదర్శ్ యూత్ గణపతి మండల అధ్యక్షుడు గడ్డం శ్రీకాంత్ డీజే ఏర్పాటు కోసం సుమారు 15 రోజుల క్రితం ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటకు చెందిన డీజే నిర్వాహకుడికి రూ.60 వేల అడ్వాన్స్ చెల్లించారు.
తెలంగాణ
డీజేకు చెక్.. అడ్వాన్స్ బ్యాక్


