హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భారీ ధరకు గణేష్ లడ్డూలు!

PLD:​ రొంపిచర్లలో ఒడియ రాజులు ఏర్పాటు చేసిన గణపతి మండపంలో 5రోజుల పూజల అనంతరం, 6వ రోజు నిమజ్జనం సందర్భంగా లడ్డు వేలం పాట ఉత్సాహంగా సాగింది. ​మొదటి లడ్డు రూ. 3,00,000లకు బండారు అంకమ్మ దక్కించుకున్నారు. ​రెండవ లడ్డు రూ. 1,40,000లకు ఒంటిపులి అడివి అన్న కుటుంబం కైవసం చేసుకున్నారు. ​స్వామి ప్రసాదం పొందిన భక్తులకు కమిటీ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.