హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వైభవంగా గణేష్ నిమజ్జనం

MNCL: జన్నారం మండలం కవ్వాల్‌లో గణేష్ నిమజ్జన ఉత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. 14వ తేదీ నుంచి శనివారం వరకు పూజలు అందుకున్న గణేశున్ని ట్రాక్టర్‌లో బ్యాండు చప్పుళ్లతో మహిళలు, గ్రామస్తులు శోభయాత్రను నిర్వహించారు. మహిళలు, చిన్నారులు చేసిన నృత్యం అలరించింది. దీంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. అనంతరం చెరువులో నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తున్నారు.