హైదరాబాద్: 28°C
తెలంగాణ

వ్యభిచార గృహాలపై చీతాఫోర్స్​ దాడి..

NZB: నగంరలోని మూడో టౌన్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని చంద్రశేఖర్​ కాలనీలో పలు గృహాల్లో వ్యభిచారం జరుగుతోందనే సమాచారంతో చీతా ఫోర్స్​ టీం దాడి చేసింది. ఈ క్రమంలో మహిళలతో పాటు విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని రూరల్​ పోలీస్​స్టేషన్​కు తరలించారు. ఏరియాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరిగితే వెంటనే సంబంధిత పోలీస్​స్టేషన్​లో సమాచారం ఇవ్వాలన్నారు.