ATP: ఢిల్లీలో జరుగుతున్న 'వికసిత్ భారత్' కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రగతి, పెట్టుబడుల అవకాశాలపై ఆయన ప్రసంగించారు. పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పన, ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.
ఆంధ్రప్రదేశ్
ఢిల్లీ సదస్సులో పాల్గొన్న మంత్రి పయ్యావుల


