హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైవే సిబ్బందికి CPRపై అవగాహన

MDK: నిజాంపేటలో జాతీయ రహదారి (161) ఆఫీసులో శంకరంపేట(A) ప్రాజెక్టు అధికారుల ఆధ్వర్యంలో శనివారం CPR, ఫస్ట్ ఎయిడ్ పట్ల ప్రత్యేక అవగాహన సదస్సు జరిగింది. సేఫ్టీ మేనేజర్ ఖాజా మైనుద్దీన్, ఇన్సిడెంట్ మేనేజర్ షకీల్ అహ్మద్ మాట్లాడుతూ.. హైవే రోడ్డుపై ఎవరికైనా అత్యవసర CPR అవసరమైతే ఏ విధంగా చేయాలో సూచనలు ఇచ్చారు. ఇందులో CRO, ప్యార మెడిటెక్‌లు ఉన్నారు.