MBNR: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ బంగ్లా చౌరస్తాలో ఏర్పాటుచేసిన గణనాథుడి మండపం వద్ద శనివారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి కలెక్టర్ కుష్బూ గుప్తా హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వినాయక చవితి వేడుకలను ప్రజలు సుఖసంతోషాలతో భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని అన్నారు. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా పండగ జరుపుకోవాలన్నారు.
తెలంగాణ
అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్


