GDWL: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో వినాయక చవితి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన గణనాథుని వద్ద ఎస్పీ టి. శ్రీనివాసరావు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి, పండుగలను శాంతియుతంగా జరుపుకుంటూ భక్తితో పాటు సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. పూజా కార్యక్రమాల అనంతరం గణనాథుడిని నిమజ్జనానికి తరలించారు.
తెలంగాణ
గంగమ్మ ఒడికి చేరిన విగ్రహం


