హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మెనూ ప్రకారం పౌష్టికాహారం అందిస్తున్నాం'

కృష్ణా: నందివాడ మండలం అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ మాస ఉత్సవ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్ సూపర్వైజర్ నాగశిరీష అధ్యక్షత వహించారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారం, నాణ్యత, ప్రయోజనాలను లబ్ధిదారులకు ఆమె వివరించారు. పిల్లలకు వారాంతపు మెనూ ప్రకారం ప్రతిరోజూ వేడివేడిగా పౌష్టికాహార భోజనం అందిస్తున్నట్లు తెలిపారు.