ATP: ఈ నెల 22న మంత్రి నారా లోకేశ్ రాప్తాడుకు రానున్న నేపథ్యంలో డీఎస్పీలు, పోలీసు అధికారులు భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. పర్యటన సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చేపట్టాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. పర్యటనలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
లోకేశ్ పర్యటనకు భద్రతా ఏర్పాట్లపై సమీక్ష


