GNTR: తెనాలి ప్రగడ కోటయ్య నగర్ ఐటీఐ సెంటర్ వద్ద పద్మశాలి యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన 31వ గణేష్ మహోత్సవాలు నేటితో ముగిశాయి. ఆరు రోజులపాటు పూజలు అందుకున్న గణనాథుడి నిమజ్జన వేడుకలు వైభవంగా జరిగాయి. స్వామివారి దివ్య ప్రసాదమైన లడ్డూను రూ.1.17 లక్షలకు టీం యూత్ సభ్యులు వేలంలో దక్కించుకున్నారు. అనంతరం మేళతాళాలు, బేతాళ సెట్ నృత్యాల మధ్య ఘనంగా ఊరేగింపు జరిగింది.
ఆంధ్రప్రదేశ్
తెనాలిలో రూ.1.17 లక్షలు పలికిన గణేష్ లడ్డూ..!


