GDWL: జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులతో సమన్వయం చేసుకోని వర్షాబావ స్థితిని, ఎల్ నినో ప్రభావాన్ని రైతులకు వివరించి సాగునీటి వినియోగం గురించి తెలిపాలని కోరారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే


