PPM: జాతీయ కుష్ఠు వ్యాధి నిర్మూలన కార్యక్రమం ఇంటింటి సర్వేను జిల్లా అధికారి డాక్టర్ షేక్ హఫీజా ఆకస్మికంగా తనిఖీ చేశారు. బందలుప్పి పీహెచ్‌సీ పరిధిలోని నరసింహపురం హెల్త్ వెల్‌నెస్ సెంటర్‌లో ఆశా కార్యకర్తలు చేస్తున్న సర్వేను పరిశీలించారు. ఈ నెల 24 వరకు జరిగే ఈ సర్వేలో ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా పరీక్షించాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
ఇంటింటి కుష్ఠు వ్యాధి సర్వే తనిఖీ


