విశాఖలోని రామకృష్ణ బీచ్‌లో 'స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర' కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పారిశుద్ధ్య కార్మికులు, మత్స్యకారులతో ముఖాముఖి మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చెత్తను తొలగించారు.
ఆంధ్రప్రదేశ్
'స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర'లో పాల్గొన్న సీఎం


