హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణనాథుని పూజలో కలెక్టర్ దంపతులు

MDK: మెదక్‌లోని కోలిగడ్డ వద్ద నేతాజీ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడిని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తమ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులతో జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు,సుఖశాంతులతో తులతూగాలని ఆకాంక్షించారు.