హైదరాబాద్: 28°C
తెలంగాణ

KGBVని సందర్శించిన న్యాయమూర్తి

SRD: జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని కేజీబీవీ విద్యాలయాన్ని శనివారం జడ్జి తేజశ్రీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న విద్య, వసతులు, భోజన నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మరింత మెరుగైన వసతులు కల్పించాలని అధికారులకు ఈ సందర్భంగా ఆమె సూచించారు.