విశాఖలోని ఎంవీపీ కాలనీ బజార్‌ను మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి రాయితీ బియ్యం కౌంటర్‌ను తనిఖీ చేసి, నాణ్యతపై వినియోగదారుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అందిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. అనంతరం రైతులు, కొనుగోలుదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
రైతు బజార్‌ను పరిశీలించిన మంత్రి


