VZM: రైతుల భూములకు పూర్తి స్థాయి రక్షణ కల్పించి, వారికి యాజమాన్య హక్కులను శాశ్వతంగా అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి స్పష్టం చేశారు. రామభద్రపురం గ్రామంలో నిర్వహించిన ‘మీ భూమి - మీ హక్కు’ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ మేరకు కలగాడ, రామభద్రపురం గ్రామాలకు చెందిన రైతులకు నూతన పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణి చేశారు.
ఆంధ్రప్రదేశ్
'రైతుల హక్కుల రక్షణే ప్రభుత్వ ధ్యేయం'


