హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిజిటల్ సర్వేను పరిశీలించిన ఏఈవో

KMR: గాంధారి మండలం బ్రాహ్మణపల్లిలో నిర్వహిస్తున్న డిజిటల్ క్రాప్ సర్వేను వ్యవసాయ విస్తరణ అధికారి విగ్నేష్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. సర్వే నంబర్ల వారీగా రైతులు సాగు చేసిన పంటల వివరాలను ఎలాంటి తప్పులు లేకుండా నమోదు చేయాలని సూచించారు. డిజిటల్ క్రాప్ సర్వే నిర్వహిస్తున్న సిబ్బందికి రైతులు పూర్తి సహకారం అందించాలని కోరారు.