SRD: కంగ్టి మండలం రాజారాం తండాలో మథుర గిరిజనులు ప్రతిష్టించిన లబానా గణేష్ నిమజ్జన ఊరేగింపు శనివారం ఘనంగా సాగింది. గత ఐదు రోజులుగా పూజలందుకున్న గణనాథుడి లడ్డు కోసం నిర్వహించిన వేలం పాటలో గురుదాస్ గాజిరాం అత్యధికంగా రూ.41,151 చెల్లించి దాన్ని దక్కించుకున్నారు. ఈ వేడుకలో మహిళలు, యువతులు చేసిన సాంప్రదాయ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
తెలంగాణ
VIDEO: గణేష్ నిమజ్జన ఊరేగింపు


