KRNL: కోసిగి రోడ్డులో ఎస్‌ఐ మారుతి ఆధ్వర్యంలో ఇవాళ మహిళల భద్రత, సైబర్ నేరాలు, హెల్మెట్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు. మహిళలు, బాలికలపై నేరాలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సైబర్ మోసాలకు గురైతే 1930కు ఫిర్యాదు చేయాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మహిళల భద్రత, సైబర్ నేరాలపై అవగాహన


