హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'11,639 పోలీస్ ఉద్యోగాలివ్వాలి'

BPT: 11,639 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని డీవైఎఫ్ఐ నేత ప్రకాష్ డిమాండ్ చేశారు. రేపల్లెలో నిరుద్యోగులకు కరపత్రాలు పంచారు. ఏడేళ్లుగా నోటిఫికేషన్లు లేనందున వయోపరిమితి 35 ఏళ్లకు పెంచాలన్నారు. ప్రభుత్వ జాబ్ క్యాలెండర్‌లో ఉద్యోగాలు లేవని విమర్శించారు. నోటిఫికేషన్లు ఇవ్వకుంటే నిరుద్యోగులతో కలిసి పోరాటం చేస్తామన్నారు.