KNRL: ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గిన నేపథ్యంలో రైతుల రక్షణ, నీటి నిర్వహణకు కూటమి ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందని ఎమ్మిగనూరు MLA బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. వైసీపీ నేతలు ఎల్‌నినోను రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరిస్తున్నారని విమర్శించారు. ఎర్రకోట నుంచి కల్లూరు వరకు పంటలకు నీరు అందించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఎల్‌నినోను మైలినోగా మార్చి రాజకీయాలు


