KMR: జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ పాలకమండలిలోని 15 స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 24న నామినేషన్ల స్వీకరణ, 25న పరిశీలన, 26న ఉపసంహరణ, అక్టోబర్ 4న ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు.
తెలంగాణ
రెడ్ క్రాస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల


