హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వం రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డు

SRPT: రవాణా రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సీఐటీయూ జిల్లా నాయకుడు ఎస్కే యాకూబ్ డిమాండ్ చేశారు. ఈరోజు గరిడేపల్లి మండలంలో ఆటో కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, మహాలక్ష్మి పథకం వల్ల నష్టపోయిన ఆటో కార్మికులకు నెలకు రూ.6 వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.