హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెండ్రోజుల స్పార్క్ వర్క్‌షాప్ నిర్వహణ

SRD: కంది ఐఐటీ హైదరాబాద్‌లో BODH తొలి వార్షికోత్సవం సందర్భంగా రెండ్రోజుల 'స్పార్క్' వర్క్‌షాప్ నిర్వహించారు. ఏఎన్‌ఆర్ఎఫ్‌-పెయిర్ కార్యక్రమంలో భాగంగా 7 సంస్థల నుంచి 50 మంది పీహెచ్‌డీ పరిశోధకులు హాజరయ్యారు. తొలి ఏడాదిలో 10కిపైగా వర్క్‌షాప్‌ల ద్వారా దేశవ్యాప్తంగా 74 సంస్థలకు పైగా చెందిన 306 మందికి శిక్షణ అందించినట్లు నిర్వాహకులు తెలిపారు.