హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పీఎంఏవై ఇళ్ల పత్రాల పంపిణీ

CTR: పేదల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. చిత్తూరు అర్బన్‌లో పీఎంఏవై 2.0 కింద మంజూరైన 309 ఇళ్ల పత్రాలను వారు శనివారం లబ్ధిదారులకు అందజేశారు. ఇంటి నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మొత్తం రూ.2.50 లక్షలు అందుతాయని తెలిపారు.