NTR: మిల్క్ యూనియన్ నూతన ఛైర్మన్‌గా మాజీ MLA దాసరి వెంకట బాలవర్ధన్ రావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని కృష్ణా మిల్క్ యూనియన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనియన్ అభివృద్ధి, పాల ఉత్పత్తిదారుల సంక్షేమం, వినియోగదారులకు నాణ్యమైన పాల ఉత్పత్తుల అందుబాటుపై దృష్టి సారిస్తానన్నారు.
ఆంధ్రప్రదేశ్
మిల్క్ యూనియన్ నూతన చైర్మన్‌గా మాజీ MLA


