NLR: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశాల మేరకు శనివారం ఇందుకూరుపేట మండలంలోని మైపాడు బీచ్ ప్రాంగణంలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. బీచ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ఇందుకూరుపేటలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమం


