SDPT: బెజ్జంకి మండలం కళ్లేపల్లి గ్రామ గౌడ సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బుర్ర లింగం గౌడ్, ఉపాధ్యక్షుడిగా కోరుకొప్పుల వెంకటేశం, కార్యదర్శిగా బుర్ర తిరుపతి, కోశాధికారిగా గైనీ కనుకయ్య ఎంపికయ్యారు. డైరెక్టర్లుగా గొట్టిపర్తి సత్తయ్య, కోరుకొప్పుల నర్సయ్య, వడ్లకొండ భూమయ్య, ఉత్తుకం నాగయ్య, కొండ శ్రీను ఎన్నికయ్యారు.
తెలంగాణ
నూతన గౌడ సంఘం ఎన్నిక


