హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనసేన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే

VZM: విశాఖలో నిర్వహించిన జనసేన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే లోకం మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులతో సమావేశమై పార్టీ బలోపేతంపై చర్చించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి లక్ష్యాలకు అనుగుణంగా ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించేందుకు సమన్వయంతో ముందుకు సాగాలని ఆమె పేర్కొన్నారు.