హైదరాబాద్: 28°C
తెలంగాణ

కన్వీనర్ కోటా ప్రవేశాలు ప్రారంభం

NRML: గోపాలరావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో TG CPGET–2026 కన్వీనర్ కోటా ద్వారా MA ఇంగ్లీష్, M.COM పీజీ ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. శనివారం ఆయా కోర్సుల్లో ఒక్కొక్క విద్యార్థి ప్రవేశం పొందారు. కన్వీనర్ కోటాలో సీట్లు పొందిన విద్యార్థులు సెప్టెంబర్ 20లోగా కళాశాలలో రిపోర్ట్ చేసి ప్రవేశాలు పూర్తి చేసుకోవాలని ప్రిన్సిపల్ కర్రొల్ల బుచ్చయ్య తెలిపారు.