MBNR: నగర కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో వినాయక మండపాలను మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ శనివారం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయకుడి ఆశీస్సులతో రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాలు సరిగా కురవడం లేదని, రైతులు సస్యశ్యామలంగా ఉండాలని వినాయకుడిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ
వర్షాలు సమృద్ధిగా కురవాలి: మాజీ మున్సిపల్ ఛైర్మన్


