హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'విద్యార్థులకు సులభమైన రీతిలో బోధించాలి'

NLR: అల్లూరు మండలంలోని అల్లూరుపేట, తూర్పు గోగులపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో శనివారం స్కూల్ కాంప్లెక్స్ సమావేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పల్లిపాడు డైట్ లెక్చరర్ విజయ చంద్ర విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ... విద్యార్థులకు సులభమైన రీతిలో బోధించాలన్నారు. విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసి దానికి అనుగుణంగా పాఠాలు చెప్పాలన్నారు.