SDPT :అక్కన్నపేట మండలం రామవరంలో వ్యవసాయ అధికారులు డిజిటల్ క్రాఫ్ట్ సర్వేను శనివారం నిర్వహించారు. రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నామన్నారు. సన్నరకం వరి రైతులు విత్తనం కొనుగోలు రశీదుతో, లోకల్ సీడ్ రైతులు AEO వద్ద వివరాలు నమోదు చేయించుకోవాలని సూచించారు. అప్పుడే ప్రభుత్వ బోనస్ వర్తిస్తుందని స్పష్టం చేశారు.
తెలంగాణ
రామవరంలో డిజిటల్ క్రాప్ సర్వే


