ELR: జీలిగుమిల్లీ(m)బర్రింకలపాడులోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని 7 మండలాల ఎంపీడీవోలతో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సమీక్షించారు.గ్రామాల్లో మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారులు తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా క్షేత్రస్థాయిలో చూడాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి'


