హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రతిభను వెలికితీసేందుకు క్రీడాలు దోహదపడతాయి'

NLG: గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు క్రీడా పోటీలు ఎంతగానో దోహదపడతాయని శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని తుంగపాడు పాఠశాలలు 70వ క్రీడా పోటీలో ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు.