హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు RBSK బృందం కంటి పరీక్షలు

MDK: వెల్దుర్తి మండలం మంగళ్ పర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు శనివారం కంటి పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రీయ బాల స్వాస్త్య కార్యక్రమం (RBSK) బృందం ఆధ్వర్యంలో విద్యార్థులకు కంటి పరీక్షల స్క్రీనింగ్ నిర్వహించారు. కంటి పరీక్షల్లో లోపాలు ఏర్పడిన విద్యార్థులకు కళ్ళ అద్దాలు అందజేయనున్నట్లు PMO వీరకుమార్ వివరించారు.