హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాలోత్సవం కరపత్రాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

KDP: అక్టోబర్ 31, నవంబర్ 1న నిర్వహించే 'కడప బాలోత్సవం 4.0' కరపత్రాలను ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఆవిష్కరించారు. చదువుతో పాటు ఆటపాటలు విద్యార్థుల వ్యక్తిత్వాన్ని పెంపొందిస్తాయని, ఈ కార్యక్రమానికి తమ పూర్తి సహకారం ఉంటుందని ఆమె అన్నారు. విద్యార్థులలో సృజనాత్మకత, శాస్త్రీయ దృక్పథం పెంచడమే తమ ప్రధాన లక్ష్యమని బాలోత్సవం కమిటీ ప్రతినిధులు తెలిపారు.