హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఉమ్మడి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి'

MNCL: వర్షాభావ పరిస్థితుల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని శనివారం ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ రాములుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు లాల్ కుమార్ మాట్లాడుతూ.. వర్షాభావంతో పంటల సాగుకు పెరుగుతున్న పెట్టుబడి వ్యయం, తదితర సమస్యలతో రైతులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు.