KRNL: గూడూరులో వైసీపీకి చెందిన కీలక నేతలు జనసేన పార్టీలో చేరారు. సుభాకర్, 15వ వార్డు కౌన్సిలర్ బజారితో పాటు పలువురు నాయకులు పార్టీ కండువా కప్పుకున్నారు. వీరితో పాటు సుమారు 100 కుటుంబాలు జనసేనలో చేరినట్లు పార్టీ వర్గాలు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతా సురేష్, సంధ్యా విక్రమ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి.
ఆంధ్రప్రదేశ్
గూడూరులో జనసేనలో చేరికలు


