WG: పోటీ పరీక్షల అభ్యర్థులకు ఊరటనిస్తూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ రూ. 22 లక్షలతో ఆన్ డిమాండ్ పుస్తకాలు కొనుగోలు చేసింది. భీమవరం శాఖా గ్రంథాలయంలో వీటిని సంస్థ ఛైర్మన్ జుత్తిగ నాగరాజు అందజేశారు. సెలవుల్లోనూ లైబ్రరీ తెరిచే ఉంటుందని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. CM చంద్రబాబు, Dy. CM పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్లకు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
భీమవరం గ్రంథాలయానికి పుస్తకాలు..!


