ప్రకాశం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'స్వర్ణాంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర' కార్యక్రమం మూడో శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయ పరిసరాలను శుభ్రం చేయడంతో పాటు ఆవరణలోని చెత్త పిచ్చి మొక్కలను తొలగించారు. చెట్లకు పాదులు తీసి నీరు పోశారు. పోలీస్ స్టేషన్లో కార్యాలయ పరిసరాలు పరిశుభ్రంగా ఆహ్లాదకరంగా ఉంచాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
పోలీసుల 'స్వర్ణాంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర' కార్యక్రమం


