AKP: గొలుగొండ మండలం కృష్ణదేవిపేట పరిసర ప్రాంతాలలో శనివారం రూరల్ సీఐ రేవతమ్మ ఆధ్వర్యంలో డ్రోన్ తనిఖీలు చేపట్టారు. కొంగసింగి, బాలారం, పాతూరు గ్రామాల శివారు ప్రాంతాల్లో గంజాయి అక్రమ రవాణా మీద ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆమె పేర్కొన్నారు. ఇటీవల కాలంలో గంజాయి స్మగ్లర్లు ప్రత్యామ్నాయ రహదారులను ఎంచుకుంటున్న నేపథ్యంలో డ్రోన్ తనిఖీలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సీఐ ఆధ్వర్యంలో డ్రోన్ తనిఖీలు


