హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బాధితులకు LOC చెక్కుల పంపిణీ'

HNK: వైద్య చికిత్స కోసం మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి (ఎల్‌ఓసీ) చెక్కులను MLA నాగరాజు లబ్ధిదారులకు అందజేశారు. శనివారం ఐనవోలు మండలం కక్కిరాలపల్లికి చెందిన తంజీలకు రూ.2.50 లక్షలు, హసన్‌పర్తి మండలం మడిపల్లికి చెందిన బండి మంజులకు రూ.2.50 లక్షల చొప్పున చెక్కులు అందించారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన అన్నారు.