హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు ఆయుర్వేదం

NTR: 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ లక్ష్మీశ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ‘ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ఆయుర్వేదం’ థీమ్‌తో కలెక్టరేట్‌ నుంచి ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి, ఆయుర్వేద వైద్య కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ బుల్లయ్య, జగదీష్, కొల్లూరు వాణి, మురళి పాల్గొన్నారు.