GNTR: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను శాస్త్రీయంగా అంచనా వేసి అక్టోబర్ 1న కరువు మండలాలను ప్రకటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వర్షాభావం, కరవు ప్రభావం, వ్యవసాయ–ఉద్యాన పంటల పరిస్థితి, తాగునీటి సరఫరాపై శనివారం క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
కరువు మండలాల ప్రకటనకు ముహూర్తం ఫిక్స్..!


